రేపటి సూర్య గ్రహణం కనపడే ప్రాంతాలు map లో ఇవ్వబడ్డాయి. మన దేశం లో ఎక్కడా కనపడే అవకాశం లేదు.
పశ్చిమ ఆస్ట్రేలియా, ఇండోనేసియా, సోలమన్ దీవులు తదితర ప్రాంతాల లో మాత్రమే కనపడుతుంది. మన మీద ప్రభావం చూపదు.
ఉ 7.04 ని ల నుండీ మథ్యాన్నం 12:29 వరకు భారత కాలమానం ప్రకారం జరుగుతుంది.
సూర్యుడు ఆత్మ కారకుడు కనుక పైన చెప్పబడిన సమయాల మధ్య ఆసక్తి వున్న వారు పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం , గ్రహణం పట్టు విడుపు స్నానాలు చెయ్యడం వంటివి చేస్తే మంచిది.
Tomorrow's Solar Eclipse will not be seen anywhere in India. But as Surya is the atma karaka / significator of the soul, solar eclipse rituals are advised to be observed by those who believe irrespective of whether the Solar eclipse is visible or not .
The Solar eclipse is visible in parts of western Australia ,Indonesia,Solomon Islands Papua New Guinea and other places along the line of Eclipse as shown in the above Picture.
Start time of the Eclipse will be at 07:04 and end time is at 12:29 tomorrow Indian Time. Taking bath before the start and after the end has to be done. Tarpana rituals to the ancestors may be performed. And those who are initiated into mantra sadhana may do the Japa of the mantra and meditate for obtaining good results.