Saturday, April 1, 2023

Tomorrow 02.04.2023 is Vamana Dwadasi - రేపు 02.04.2023 వామన ద్వాదశి - చేయవలసిన స్తోత్ర పారాయణ

రేపు చైత్ర శుక్ల ద్వాదశి, ఆదివారం, మఘా నక్షత్రం, వామన ద్వాదశి. వామన అవతార కథ చదవడం వామన స్తోత్ర పారాయణ చెయ్యడం వల్ల శుభాలు కలుగుతాయి. 

Tomorrow is Chaitra Sukla Dwadasi, Sunday, Maghaa nakshatra and is celebrated as Vamana Dwadasi. Reading or hearing the Story of Lord Vishnu's Vamana Avataara will do good. 


శ్రీ వామన స్తోత్రం 

అదితిరువాచ |

యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవశ్రవణ మంగళనామధేయ |
ఆపన్నలోకవృజినోపశమోదాద్య శం నః
కృధీశ భగవన్నసి దీననాథః ॥ ౧ ॥

విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే|
స్వస్థాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ -
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే ॥ ౨॥

ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మి-
ర్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రి వర్గః |
జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా-
త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || ౩ ||

ఇతి శ్రీ మద్భాగవతే శ్రీ వామన స్తోత్రం 

In Devanaagari: 

श्रीवामन स्तोत्रं ।

अदितिरुवाच ।

यज्ञेश यज्ञपुरुषाच्युत तीर्थपाद
तीर्थ श्रवश्श्रवण मङ्गलनामधेय ।
आपन्नलोकवृजिनोपशमोदाऽऽद्य शं नः
कृधीश भगवन्नसि दीननाथः ॥ १ ॥

विश्वाय विश्वभवनस्थिति सम्यमाय
स्वैरं गृहीतपुरुशक्तिगुणाय भूम्ने ।
स्वस्थाय शश्वदुपबृंहितवूर्णबोध-
व्यापादितात्मतमसे हरये नमस्ते ॥ २ ॥

आयुः परं वपुरभीष्टमतुल्यलक्ष्मी-
र्द्यौभूरसास्सकलयोगगुणास्त्रिवर्गः ।
ज्ञानं च केवलमनन्त भवन्ति तुष्टा-
त्त्वत्तो नृणां किमु सपत्नजयादिराशीः ॥ ३ ॥
इति श्रीमद्भागवते श्रीवामन स्तोत्रं ।