Wednesday, May 31, 2023
Daily Remedies - 31.05.2023 - Tara & Chandra Bala
Tuesday, May 30, 2023
Ganga Dussehra - Daily Remedies - 30.05.2023 - Tara & Chandra Bala for each nakshatra Paada
ఇవ్వాళ్ళ జ్యేష్ఠ శుక్ల దశమి , మంగళవారం , హస్తా నక్షత్రం . ఈ రోజు గంగా దసరా గా జరుపుకుంటారు . ఈ రోజు బ్రహ్మ కమండలం నుండీ భగీరధుడి తపస్సు ఫలితంగా గంగా దేవి భూమి పైకి వొచ్చిన రోజు . మహేశ్వరుడు తన జటాజూటం తో గంగా దేవి ని పట్టుకుని తన శిరస్సు మీద ఉంచుకున్న రోజు .
శివ ప్రోక్త దశహర గంగా స్తోత్రం పారాయణ చేసుకోవాలి. స్నానం చేసే నీళ్లలో కొంత గంగా జలం కలుపుకోవాలి . ఇలా చెయ్యడం వల్ల పాప హరణం జరుగుతుంది .
చంద్ర మహర్దశ వల్ల కష్టాలు పడుతున్న వారు చంద్ర గ్రహ దోషాలు ఉపశమించడానికి పరిహారాలు చేసుకోవడం మొదలుపెట్టడానికి మంచి రోజు .
ఈ రోజు గణేశాష్టకం పారాయణ చేసుకోవడం మంచిది .
Today is Jyeshta Sukla Dasami, Mangalvaar, Hasta Nakshatra all day and night. Today is celebrated as Ganga Dussehra, the day when Ganga is born. Today is the day when Akasa Ganga descended from the Brahma Kamandala to the Earth and held by Lord Siva with his Jata Joota.
Siva Prokta Dasahara Ganga Stotram has to be chanted today. Mixing some Ganga Jala in the water with which you take bath is good today. This absolve many sins committed knowingly or unknowingly.
Today is a good day to start doing remedies for Chandra Graha if he is negatively placed in the horoscope and dasa of Chandra is running currently.
Chanting Ganesha ashtakam is good today.
Monday, May 29, 2023
Saturn in 3rd House for Aries Ascendant
Saturn in 2nd House for Aries Ascendant
Saturn in 1st House for Aries/Mesha Ascendant
Jupiter in Libra/Tula
Jupiter in Virgo/Kanya Rasi
Jupiter in Leo/Simha Rasi
Jupiter in Cancer/Karkataka
Jupiter in Gemini/Midhuna
Jupiter in Taurus/Vrishabha
Jupiter in Aries/Mesha
Daily Remedies - 29.05.2023 - Tara & Chandra bala for your nakshatra
An auspicious Ravi Yoga runs through out the day. This cancels all other doshas in the day. Buying a new car, starting a new business , negotiating to buy a new home etc.,
Today is a good day to start performing remedies to Surya and Chandra grahas by those who have a negative Ravi and Chandra in their horoscopes. Today is also a good day to take bath in nearby holy river after dasami thithi starts.
Chanting Aaditya Hrudayam, Soorya ashtottara Satha Namavali will give good results.
Sunday, May 28, 2023
Daily Remedies, Rasi Phalitaalu - 28.05.2023 - Tara & Chandra Bala for each nakshatra
Saturday, May 27, 2023
Daily Remedies - 27.05.2023 - Tara & Chandra Bala chart along with panchang for today
ఈ రోజు గౌరీ దేవి స్తోత్రం , నవ దుర్గా పాశు పత హోమం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది . శాంతి ,సంపద , ఆరోగ్యం , ఆయుష్షు , సంతానం ,విద్య వంటి వాటిల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి .
శని , కేతు గ్రహాలకి జప దానాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు .
Today is Jyeshta Sukla Saptami,Magha Nakshatra, Sanivaaram. Moon transits in the Ganda Moola degrees in Simha Rasi till 23:43 Hrs. Moon will be transiting in 8th house for Makara Rasi people and for Meena rasi people he will be transiting in the 6th house. Effects like being unable to take decisions, anxiety will be the result of this transit.
Today is a good day to chant stotra for Gouri devi. Performing NavaDurga Pasupatha Homam today will lessen doshas related to all planets and will give good results in getting wealth,Health,Longevity, Peace, Education.
Also a very good day to perform remedies for planets Sani and Ketu.
Friday, May 26, 2023
Daily Remedies - 26.05.2023 - Tara & Chandra Bala for today
ఇవ్వాళ్ళ సప్తమి శుక్రవారం ఆశ్లేషా నక్షత్రం కనుక అన్యోన్నత లేని భార్యా భర్తలు , వివాహం ఆలస్యం అవుతున్నవారు రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది . శుక్రుడికి పరిహారాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు . తమ జాతకాల్లో నీచ దుస్థాన స్థితుడై వున్నా శుక్రుడి దుష్ప్రభావం ఎక్కువా వున్నా వారు , శుక్ర దశ , అంతర్దశ వల్ల బాధింపబడుతున్న వారు శుక్రుడికి పరిహారాలు చేసుకోవచ్చు . శ్రీ సూక్తం పారాయణ చెయ్యడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి .
Today is Jyeshta Sukla Saptami , Sukravaram and Ashlesha nakshtra. Today Moon is tansiting in Aslesha and Magha nakshatras in the Gandanta degrees. So there will be no auspicious muhurtas during the day. Today is an auspicious day for couples to strenghten their marital bond by performing Rudrabhisheka. Today is also a good to start performing remedies to Sukra Graha by those who are suffering from the negative effects of a badly placed Sukra or other wise weak Sukra in their horoscope. Lakshmi Ashtottaram parayana has to be done. Visiting temples of Lakshmi devi will give relief from many troubles. Like wise chanting or hearing to Sree Sooktam will give relief from many financial and health troubles.
Thursday, May 25, 2023
Daily Remedies - 25.05.2023 - Guru Pushya Yoga - Tara and Chandra Balam for today
Wednesday, May 24, 2023
Daily Remedies - 24.05.2023 - Tara and Chandra Balam ,Panchanga for the day
ఈ రోజు విష్ణు ధ్యానం . మహా విష్ణు ఆలయ సందర్శనం , విష్ణు సహస్ర నామ పారాయణం , వామనావతార విష్ణువును ధ్యానం చేసుకోవటం . వామనావతార కథను పఠించడం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది .
Today is Jyeshta Sukla Panchami,Budhavaram. Punarvasu nakshatra till 15:06 hrs and later pushyami nakshtra.
Today is a good day to pray to Lord Vishnu in his Vaamana avataara , read the story of Vaamana Avataara, chant Vishnu Sahasranama, and visiting temples of Maha Vishnu.
Tuesday, May 23, 2023
Daily Remedies - 23.05.2023 - Tara and Chandra Bala chart with today's Panchanga
Monday, May 22, 2023
Daily Remedies - 22.05.2023 - Tara & Chandra Bala chart for today
ఈరోజు చాలా శుభదినం సర్వార్ధ సిద్ధి , ఆరుత సిద్ధి , రవి యోగాలు ఏర్పడడం వల్ల . ఈ రోజు వైద్యనాధ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల దీర్ఘ కాలిక రోగాలు కొంత ఉపశమిస్తాయి .
Today is Jyeshta Sukla Truteeya, Somavaar. Mrugasira nakshatra till 10:37 and from then on Ardra nakshatra. Lord Rudra is adhi devata for Ardra Nakshatra.
Today is a very auspicious day as Sarvardha Siddhi,Amruta Siddhi and Ravi Yogas are formed simultaneously. Today is a very good day to chant Vaidya Nadha Stotram. There will be some relief to long term ailments.
Wednesday, May 17, 2023
Daily Remedies - 17.05.2023 - Tara & Chandra Bala chart
Today is also a very good day to chant Durga ashtottaram as many times as possible.
ఇవాళ్ళ వైశాఖ కృష్ణ త్రయోదశి , బుధ వారం . రేవతి నక్షత్రం ఉదయం 07:39 వరకు తరువాత అశ్విని నక్షత్రం . ఈ రోజు బుధ గ్రహా దోషం కనుక జాతకం లో ఉంటే పరిహారాలు చెయ్యడం మొదలుపెట్టడానికి చాలా మంచి రోజు.
దుర్గా అష్టోత్తరం పారాయణ చెయ్యడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి .
Tuesday, May 16, 2023
Daily Remedies - 16.05.2023 - Tara & Chandra Bala
Moon from today will be transiting through Revati and will be in the Gandamoola zone till 07:22 am on the 18th May.
Important Alert : 19.05.2023 is Sani Jayanti ,birth day of Lord Sani and that day moon will be Krittika nakshatra from 07:29 am . That day is also amavasya and an Ama Krittika Yoga will be formed.
On 19.05.2023 those suffering from the ill effects of Sani dasa and antardasa or the ill effects of negative transits of Saturn may start to do Japa of Saturn and give in charity items related to Saturn. Performing Manyu Sookta Sahitha tailabhisheka to Lord Saturn will give immense relief from Saturn related ill effects.
On 19.05.2023 as told above an Ama Krittika Yoga is formed and is a good day to perform tarpana,sraddha rituals to ancestors. By doing this Pitru devatas will get immense Satisfaction and give blessings. Those with Pitru sapas in their horoscopes should definitely observe this day and perform the sraddha rituals.
Monday, May 15, 2023
Daily Remedies - 15.05.2023 - Apara Ekadasi - Tara & Chandra Bala for each nakshatra paada
Sunday, May 14, 2023
Daily Remedies - 14.05.2023- Tara & Chandra Bala
Chanting Hanuman chalisa, Performing Visesha poojas to Lord Hanuman will do good . Today is a favourable day to start remedies by those with weak or debilitated Saturn in their horoscopes or by those whose sade sati, kantaka sani or arthashtama sani periods are running.
Hanuman Jayanthi - 14.05.2023
వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతిని తెలుగువారు వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ఉంటాయి. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.
Saturday, May 13, 2023
Daily Remedies - Tara & Chandra Balam - 13.05.2023 - Dhanishta Panchakam
Today is Ashtami till 06:50 am and Navami from thereon. Today is Tithi Dwayam as Navami ends at 04:42 am tomorrow morning. And there will be dasami tithi at sun rise tomorrow. Tomorrow is Hanuma Jayanti.
Pooja to be done today : Performing Abhisheka to lord Shiva with Cow ghee will give extremely auspicious results.
Donating items related to Rahu and or starting Japa of Rahu mantra can be done today after 11:35 am as Satabhisha nakshatra starts from then.
Dhanishta panchaka starts from today . If any death happens during this time ie from Dhanishta till Revathi, then appropriate remedial measures have to be done in the apara karmas.
ఈ రోజు వైశాఖ కృష్ణ అష్టమి ఉదయం 06:50 వరకు తరువాత నవమి తిథి. రేపు సూర్యోదయానికి దశమి తిధి వున్నా కారణం గా ఇవాళ్ళ తిధి ద్వయం .
ఈ రోజు అష్టమి ధనిష్టా నక్షత్రం కనుక ఆవు నెయ్యి తో ఈశ్వరాభిషేకము చెయ్యడం వల్ల సర్వ గ్రహ పీడోపశమనం కలుగుతుంది .
ఉదయం 11:35 నుండీ శతభిషా నక్షత్రం వొస్తున్న కారణం గా రాహువు కి సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం గానీ రాహు జపం , హోమం చేయడానికి గానీ ఈ రోజు అనుకూలం.
ఈ రోజు నుండీ ధనిష్టా పంచకం మొదలు . ధనిష్టా నక్షత్రం నుండీ రేవతీ నక్షత్రం వరకు వున్నా 5 నక్షత్రాల్లో మరణం సంభవిస్తే అపర కర్మల్లో తగిన పరిహార క్రియలు చేయవలసివొస్తుంది
Friday, May 12, 2023
Kalashtami, Masik Janmashtami - 12.05.2023 - Tara & Chandra Balam
Today is Vaisakha Krishna Saptami till 09:06 am and later Krishna Ashtami. Today Lord Shiva is worshipped as Kalabhairava. Lord Shiva appeared as Kalabhairava in the Krishna Paksha , Ashtami Tithi of Kartika Month. Hence Ashtami Tithi in every month in the Krishna Paksha is observed as Kalashtami. Chanting Kalabhairavashtakam written by Sri Adi Sankaracharya will give immense relief from all problems.
Today is also observed as Masik Janmashtami of Lord Krishna. Chanting any stotra of Lord Krishna will reduce ill effects of negative planetary trransits and dasas.
Other Remedies that can be done today : Today is Saptami. Chanting Suryashtakam or Starting to do Japa for Lord Surya will do good to those who are experiencing negative effects of Lord Surya.
శ్రీ కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాల మంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ ౨॥
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాది దేవమక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్త లోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణ వర్ణ కేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౬ ||
అట్టహా సభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౮ |
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్షనమ్ |
శోకమోహదైన్యలో భకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘిసన్నిధిం ధ్రువమ్ ॥ ౯||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం
సంపూర్ణమ్ |
श्री कालभैरवाष्टकम्
देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं
व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् ।
नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ १ ॥
भानुकोटिभास्वरं भवाब्धितारकं परं
नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनम् ।
कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ २ ॥
शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं
श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।
भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ३ ॥
भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं
भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहम् ।
निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ४ ॥
धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं
कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् ।
स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ५ ॥
रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं
नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् ।
मृत्युदर्पनाशनं करालदंष्ट्रभूषणं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ६ ॥
अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं
दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् ।
अष्टसिद्धिदायकं कपालमालिकाधरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ७ ॥
भूतसङ्घनायकं विशालकीर्तिदायकं
काशिवासिलोकपुण्यपापशोधकं विभुम् ।
नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ८ ॥
कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं
ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् ।
शोकमोहदैन्यलोभकोपतापनाशनं
ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् ॥ ९ ॥
इति श्रीमच्छङ्कराचार्य विरचितं कालभैरवाष्टकं
सम्पूर्णम् ।
Thursday, May 11, 2023
Saturn In Simha
Saturn in Leo gives a medium height and stature to the native. Such people are usually very stubborn, tough to move. They work hard in life and often work towards achieving a leadership role. They are skillful and able to carry the load of work and responsibilities. As parents, these natives tend to be quite disciplined. Such people have a lot of interest in creative fields such as writing and reading. They know that they have the talent inside but struggle to express themselves creatively. They tend to be loyal and never try to play with others’ feelings. They do however at times feel unfortunate.