Saturday, December 19, 2020
గురు శనుల కలయిక
Thursday, December 17, 2020
ప్రస్తుత గ్రహ స్థితులు - జాగ్రత్తలు
Wednesday, November 25, 2020
Sunday, November 22, 2020
సూర్య స్తుతి
సూర్య స్తుతి
లోహితం రధ మారూఢం సర్వలోక పితామహం
మహోపకారం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం
శ్రీ విష్ణుం జగతం నాధం జ్ఞాన విజ్ఞాన చక్షధం
మహా పాపహరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం
Wednesday, November 18, 2020
నాగుల చవితి శుభాకాంక్షలు
Tuesday, November 17, 2020
గ్రహ దోషాలకు పరిహారాలు - పాశుపత తంత్ర పధ్ధతి
Wednesday, November 11, 2020
మీనం లో కుజుడు - శని వీక్షణ - ప్రభావం
రాబోయే గ్రహణాలు - ప్రభావం
Saturday, November 7, 2020
మకర రాశి లో గురు గ్రహ సంచారం - 20. 11. 2020 నుండీ సంవత్సరాంతం వరకు - రాశులపై ప్రభావం - Part 3
మకర రాశి /లగ్నం : వ్యయ తృతీయాధి పతి గురువు తన నీచ రాశిలో సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సమయం లో వివాహం జరిగే అవకాశం ఉంటుంది . ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి . కొన్ని తెలివితక్కువ నిర్ణయాలు చేసే అవకాశం . ఖర్చులు ఎక్కువగా చేస్తారు . తమ్ముడికి వృత్తి పరమైన ఇబ్బందులు ఉంటాయి .సంపాదన కూడా తక్కువగా ఉంటుంది . మకర రాశి వారికి స్థల మార్పులు వుండే అవకాశం . మకర రాశి లో గురువు తో బుధుడు కలిసినప్పుడు రాతల వల్ల , మాటల వల్ల ఇబ్బందులు వొస్తాయి . శుక్రుడితో కలిసినప్పుడు సంతానం కలిగే అవకాశం . శని తో కలిసి గురువు ఇక్కడ సంచరిస్తున్నప్పుడు వ్యవసాయ మూలక నష్టాలు ఉంటాయి . గురువు ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచరిస్తున్నప్పుడు సంఘం లో గౌరవం పెరుగుతుంది కానీ తండ్రికి ఆరోగ్య భంగం. శ్రవణా నక్షత్రం లో గురువు సంచరిస్తున్నప్పుడు గురువు నీచత్వం తగ్గి మంచి ఫలితాలు ఇస్తాడు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి లాభాలు ఉంటాయి .
కుంభ రాశి /లగ్నం : ద్వితీయ ఏకాదశాధిపతి గురువు వ్యయం లో తన నీచ రాశిలో సంచారం వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పవు. దేనిలోనూ జయం ఉండదు . పెద్దన్నయ్య కి లాభం గా ఉంటుంది . కుటుంబం ఇబ్బందుల్లో ఉంటుంది . సంతోషం తక్కువగా ఉంటుంది . మాతృ వర్గీయులు బాగుంటారు కానీ వారితో విరోధం ఉంటుంది .
మీన రాశి /లగ్నం : లగ్న దసమాధిపతి ఏకాదశం లో నీచ రాశి లో సంచారం వల్ల సంఘం లో గౌరవం తగ్గుతుంది . ఆదాయం,సంతోషం, విజయం తక్కువ . సంతానం వల్ల సంతోషం ఉంటుంది . అనవసర ప్రయాణాలు ఉంటాయి . తమ్ముడికి ఆరోగ్య భంగం . విదేశాల్లో ఇబ్బందులు
.
బుధ గ్రహ దోషాలకి పరిహారం
మకర రాశి లో గురు గ్రహ సంచారం - 20. 11. 2020 నుండీ సంవత్సరాంతం వరకు - రాశులపై ప్రభావం - Part 2
సింహ రాశి/లగ్నం : పంచమ అష్టమాధిపతి సష్ట స్థానం లో తన నీచ రాశి లో సంచారం వల్ల శత్రువులపై విజయం సిద్ధిస్తుంది . పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి . లివర్ , పాంక్రియాస్ ,గాల్ బ్లాడర్ సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు . జీవిత భాగ స్వామి సంతోషం గా వుండరు . ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు . సంతానానికి సంబంధించిన చీకాకులు ఉండొచ్చు . ఉత్తరాషాఢ లో సంచారం జరుగుతున్నప్పుడు ఉదర సంబంధ వ్యాధులు రావొచ్చు . శ్రవణా నక్షత్రం లో సంచారం జరిగే సమయం లో సెంటిమెంట్ల వల్ల బాధ కలుగుతుంది . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్న సమయం లో వాహన ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త పడాలి .
కన్య రాశి /లగ్నం : చతుర్థ సప్తమాధిపతి తన నీచ రాశి లో పంచమ స్థానం లో సంచారం వల్ల వైవాహిక పరమైన సమస్యలు ఉంటాయి . ఆర్ధిక లాభాలు తక్కువ స్థాయి లో ఉంటాయి . ఇష్టం లేకుండా వున్నా ఊరి నుండీ మర వలసి వొస్తుంది . శ్రవణా నక్షత్రం లో సంచారం బాగుంటుంది . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ప్రయాణాలు ఉంటాయి . స్థల మార్పులు ఉంటాయి .
తులా రాసి/లగ్నం : తృతీయ సష్ట స్థానాధిపతి చతుర్ధం లో తన నీచ రాశి లో సంచారం వల్ల సుఖం ఉండదు . సౌకర్యాలు కొరవడతాయి. వృత్తి ,వ్యాపారాలు బాగుంటాయి . పితృ సంబంధిత ఆస్తి వ్యవహారాలు లాభిస్తాయి . బంధువులతో ఇబ్బందులు ఉంటాయి . శత్రు బాధ ఉంటుంది . ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఉంటాయి . తల్లి కి ఆరోగ్య భంగం . ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య భంగం . సంతానం వల్ల విచారం . శ్రవణా నక్షత్రం లో సంచారం వృత్తి పరమైన ఇబ్బందులు ఉంటాయి . పై చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది కానీ విఫలమౌతారు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి లాభం ఉంటుంది కానీ మనఃశాంతి ఉండదు . స్పెక్యులేషన్ ,జూదం కలిసి రావు .
వృశ్చిక రాశి /లగ్నం : ద్వితీయ పంచమాధిపతి తన నీచ రాశిలో తృతీయం లో సంచారం వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటాయి . దానాలు చేస్తారు . సంతానం వల్ల విచారం. చిన్న తమ్ముడి వాళ్ళ ఇబ్బందులు,ఆర్ధిక నష్టాలు . స్పెక్యులేషన్ వల్ల నష్టాలు . పెద్దన్నయ్యకి గృహ సమస్యలు . శ్రవణా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆర్ధిక లాభాలు ,అదృష్ట యోగం . భార్య కి వృత్తి పరమైన ఇబ్బందులు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు సంతానం తో ఆర్ధిక పరమైన వివాదాలు .
ధను రాశి /లగ్నం : లగ్న చతుర్ధాధిపతి ద్వితీయం లో నీచలో ఉండడం వల్ల ఆర్ధికం గా చాలా నష్టపోతారు జాగ్రత్తలు తీసుకోకపోతే . మనసు చంచలంగా ఉంటుంది . స్పెక్యులేషన్ నష్టాలు ఉంటాయి . రావలసిన ధనం చేతికందదు . స్టాక్ మార్కెట్ లో నష్టాలు ఉంటాయి. వ్యసనాలు బాధిస్తాయి . ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది . శ్రవణా నక్షత్రం లో సంచారం కష్టాలు ఉంటాయి . ధనిష్టా నక్షత్రం లో సంచారం వల్ల సంతానం వల్ల విచారం ,ధన నష్టం
Friday, November 6, 2020
మకర రాశి లోకి గురు గ్రహ రాశి మార్పు - 20. 11. 2020 - రాశుల పై ప్రభావం - Part I
గురు గ్రహ రాశి మార్పు - 20. 11. 2020 - రాశుల పై ప్రభావం
ఈ సంవత్సరం శని , రాహు కేతువుల తరువాత మరో గురు గ్రహం కూడా రాశి మారబోతున్నాడు . నవంబర్ 20వ తేదీన ధను రాశి నుండీ తన నీచ రాశి అయిన మకర రాశి లో కి గురు సంచారం జరుగనున్నది.
20. 11. 2020 నుండీ 07. 01. 2021 వరకూ ఉత్తరాషాఢా నక్షత్రం లో
07. 01. 2020 నుండీ 05.03. 2021 వరకూ శ్రవణా నక్షత్రం లో
05. 03. 2021 నుండీ ఉగాది వరకూ ధనిష్టా నక్షత్రం లో గురు సంచారం జరుగుతుంది
ఈ మార్పు వల్ల ఏ రాశికి ఎటువంటి ప్రభావం కలగబోతోందో చూద్దాం :
మేష రాశి/లగ్నం : నవమ ,వ్యయాధిపతి దశమం లో తన నీచ రాశి లో సంచారం కాబట్టి వృత్తి పరం గా అంత మంచిది కాదనే చెప్పాలి . కష్ట పడి పని చేస్తే తప్ప ఫలితం కనపడదు . ఎంత పని చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు . పని చేసే చోట అధికారులతో ,తోటి పని వారలతో భేదాభిప్రాయాలు రావొచ్చు . జాగ్రత్త వహించాలి. అనుకోని విధంగా బదిలీలు ఉండొచ్చు . గురువు ఉత్తరాషాఢా నక్షత్రం లో వున్నప్పుడు పిల్లల తో చీకాకులు ఉంటాయి. తండ్రి నించీ కొంత ధనం అందొచ్చు . శ్రవణా/ధనిష్టా నక్షత్రాలలో సంచరించే సమయం లో దైవ భక్తి పెరుగుతుంది . తీర్థయాత్రలు చేస్తారు .
వృషభ రాశి /లగ్నం : అష్టమ ,ఏకాదశాధిపతి నవమం లో నీచ లో సంచారం . దైవభక్తి తగ్గుతుంది . ఉత్తరాషాఢా నక్షత్రం లో గురు సంచారం వల్ల తండ్రి కి ఆరోగ్య భంగం. పిల్లలతో చీకాకులు ఉంటాయి. తోడ పుట్టిన వాళ్ళతో సఖ్యత ఉంటుంది . ధన నష్టం సూచింపబడుతోంది . అనుకున్న పనులు త్వరగా జరగక ఇబ్బంది పడతారు .
మిథున రాశి /లగ్నం : సప్తమ ,దసమాధిపతి అష్టమమ్ లో నీచలో సంచారం వల్ల దైవభక్తి ఉండదు . అదృష్టం తక్కువగా ఉంటుంది . సహధర్మచారిణికి ఆరోగ్య భంగం . వృత్తి పరంగా ఒత్తిడులు ఉంటాయి .ఖర్చులు అధికం గా ఉంటాయి కానీ కొత్త ఉద్యోగాల నుండీ ఆదాయం కూడా ఉంటుంది . సంతృప్తి ఉండదు . సంతోషం ఉండదు . పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి . ఆస్తి పరమైన చిక్కులు ఉంటాయి .
కర్కాటక రాశి /లగ్నం : సష్ట ,నవమాధిపతి సప్తమం లో నీచ లో సంచారం వల్ల కళత్రానికి ఆరోగ్య భంగం, సంతానం తో చీకాకులు ఉంటాయి . ధన సంబంధమైన అసంతృప్తి ఉంటుంది . మేనమామ సహాయం ఉంటుంది .
Thursday, November 5, 2020
Tuesday, November 3, 2020
Monday, November 2, 2020
Sunday, November 1, 2020
Tomorrow's Stock Markets - 02.11.2020
Tomorrow's stock markets will be opening on a weak note in the wake of lock downs announced in Britain and France. Less volumes will be traded than in the previous trading session. Early Trade will see a fall in the indices. There will be a fall in the prices of stocks of Power Sector and Public Sector Units till 9.025 AM . From 9.25 AM till 10.23 AM markets will see a rise in the activity and indices will be in the Green due to rise in the prices of Petroleum, Shipping and Oil and Gas Sector stocks , Capital Goods, Automobiles, Pharmaceuticals, Steel and Metal Sectors.
Long Term Investments - Tips
There will be intermittent fall in the prices of stocks of above mentioned Industries due to changes in Planetary aspects and conjunctions but the opportunity has to be utilised by buying more stocks.
The stocks of above mentioned sectors are to be held at least for the coming 6.5 years to get good gains.
Companies with good record and strong financials have to be selected before investing.
Saturday, October 17, 2020
The Jupiter Saturn Conjunction 2020
Monday, September 28, 2020
Kuja in Divine Amsas Till 3rd October
Sunday, September 20, 2020
చంద్రగ్రహ దోష నివారణ చర్యలు
Thursday, September 17, 2020
రవి దోష నివారణకు చేయవలసినవి
Tuesday, September 15, 2020
శని దోష నివారణా చర్యలు
ఒక ముద్ద ఆహారాన్ని రోజూ కాకుకలు పెట్టండి
కోతులని పెంచండి
పాములని చంపకండి
ప్రవహిస్తున్న కాలువలో కొబ్బరికాయను వేయండి
ప్రవహిస్తున్న నీటిలో 800 గ్రాములు లేదా 8 కిలో గ్రాములు మినుములను నూనె తో రుద్ది వేయండి
పాదరక్షలను దానం చేయండి
కొడుకు పుడితే ఉప్పు ఎక్కువగా వేసిన వంటకాలు లేదా సాల్ట్ బిస్కెట్లు పంచిపెట్టండి
ఏదైనా ఒక చీకటి గదిని ఇంటి చివర ఏర్పాటు చేయండి
తూర్పు వైపు లేదా దక్షిణం వేపు ఇంటి సింహ ద్వారము ఉండరాదు
ప్రవహించే నీటిలో సారాయి పోయండి
నీచ స్త్రీ లకు దూరం గా వుండండి
గ్రుడ్డి వారికి ఆహారాన్ని అందించండి
మద్య మాంసాలు సేవించకండి
ప్రతీరోజూ కుంకుమ ధరించండి
రాత్రిపూట పాలు త్రాగకండి
నలుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించకండి
మీ వద్ద ఎప్పుడూ ఒక చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచుకోండి
ఇంటి గడపకు ఇనుపమేకును కొట్టండి
శనగలు దానం చెయ్యండి
ప్రతీ రోజూ మర్రి చెట్టుకి వేళ్ళు తడిసేలా నీళ్లు పోసి ఆ తడిసిన మట్టిని తిలకం లా ధరించాలి
బెల్లం తో నింపిన వేణువును ఒక నిర్జన ప్రాంతం లో పాతిపెట్టండి
వెండితో తయారు చేసిన గోళీలను మీ వద్ద ఉంచుకోండి
ఒక బల్ల లేదా రాతి మీద కూర్చుని స్నానం చెయ్యండి
తేనెతో నింపిన మట్టిపాత్రను నిర్జన ప్రాంతం లో పాతి పెట్టండి
నీచ స్థితి లో గల గ్రహసంబంధిత దోష నివారణ క్రియలు చేయండి
Thursday, September 10, 2020
ప్రదేశాలు - గ్రహ ప్రభావాలు
Wednesday, September 2, 2020
మహాత్ములు పుట్టే సమయం - సెప్టెంబర్ 13 నుండీ సెప్టెంబర్ 15, 2020
Sunday, August 30, 2020
రాహు కేతు గోచారం 2020
Friday, August 28, 2020
కలియుగ వాలి - డొనాల్డ్ ట్రంప్ - జాతక పరిశీలన
Thursday, August 27, 2020
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి జన్మ దిన శుభాకాంక్షలు
Tuesday, August 25, 2020
రియా చక్రబర్తి - లగ్న నిర్ణయం - జాతక ఫలితం
Monday, August 24, 2020
వివాహ పొంతనములు - గమనించవలసిన ముఖ్య విషయాలు
Saturday, August 22, 2020
Astrology Consultations
For a sample report which you get for a full life reading you can check at the following link : http://horasarvam.blogspot.com/2015/12/sample-horoscope-reading-report-sent-by.html
Contact : Soma Sekhar Sarva
email : somasekharsarva@gmail.com
Phone No : + 91 96407 54054
Bank Account Details :
Savings Account No: 055710100091009 Andhra Bank , T.Nagar Branch,Chennai IFSC Code : ANDB0000557
Saturday, August 15, 2020
శకుంతల దేవి జాతకం - జన్మ లగ్నం
ఈ దిగువ ఇవ్వబడింది 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలువబడే శకుంతలా దేవి గారి జాతక చక్రం. వికీపీడియా లో, గూగుల్ లో శోధించగా దొరికిన సమాచారం ప్రకారం ఈవిడ 4 నవంబర్ 1929 న బెంగళూర్ లో జన్మించారు. ఎంత వెతికినా ఈవిడ పుట్టిన సమయం ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకలేదు.
జాతకం లోని దోషాలు - పాశుపత తంత్రం
క్షీర సాగర మధనం - రహస్యం
పురాణాల్లో చెప్పబడిన క్షీర సాగర మధనం ఎప్పుడో కృత యుగం కన్నా ముందు ఎప్పుడో జరిగిందని మనం అనుకోవడం పొరపాటు .
వాక్సిన్ ప్రకటించే రోజులు - సెప్టెంబరు 2020
8,9,10, 14 ,15 సెప్టెంబర్ కరోనా వాక్సిన్ కనిపెట్టే ప్రయత్నం లో చాలా ముఖ్యమైన రోజులు. ఈ రోజుల్లో 6 గ్రహాలు స్వంత రాశులలో ఉంటాయి . కుజుడు,చంద్రుడు,రవి, బుధుడు,బృహస్పతి, శనీశ్వరుడు స్వంత రాశులలో వుంటారు. 26 డిసెంబర్ న సూర్య గ్రహణం జరిగినప్పుడు ఈ 6 గ్రహాలే గ్రహణం తో సంయోగం లో ఉన్నాయి !!!